ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌ఐఏ చేతికి కర్ణిసేన అధినేత హత్య కేసు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 11:13 AM

కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ గోగమేడి హత్య కేసును ఎన్‌ఐఏ. ఈ హత్యలో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ల ప్రమేయం ఉన్నందున ఎన్‌ఐఏకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తూ హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటనపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. కాగా డిసెంబర్ 5న రాజస్థాన్‌, జైపూర్‌లో కర్ణిసేన అధినేతను దుండగులు కాల్చి చంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com