ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కొత్త వేరియంట్.. WHO గుడ్‌న్యూస్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 20, 2023, 11:05 AM

కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో WHO కీలక ప్రకటన చేసింది. ప్రజల ఆరోగ్యంపై JN-1 వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండదని తెలిపింది.
JN-1తో సహా ఇతర కరోనా వేరియంట్లను తట్టుకునే శక్తి వ్యాక్సిన్లకు ఉందని చెప్పింది. ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. JN-1 కేసులు చైనాలో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోనూ JN-1 కేసులు వెలుగు చూశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com