తనపై రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకుండా కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పన్నిన కుట్రగా అభివర్ణించారు. ఈ అంశంపై రిపబ్లికన్ పార్టీకే చెందిన వివేక్ రామస్వామి తాజాగా స్పందించారు.
ట్రంప్ పోటీలో లేకుంటే తాను సైతం పోటీ నుంచి విరమించుకుంటానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి జో బైడెన్ ముప్పు అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa