శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణారెడ్డి బుధవారం నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి గ్రామంలో 104 బండిని తనిఖీ చేశారు. ఈ అకస్మిక తనిఖీలో భాగంగా ఎం ఎల్ హెచ్ పి నీ వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఆన్లైన్ రిపోర్టులను సెల్లులో పరిశీలించారు. ఆన్లైన్ రిపోర్టులు ఇంకా స్పీడ్ పెంచాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి ఫాలోఅప్ మంచిగా నిర్వహించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa