పెద్దపప్పూరు మండలం చాగల్లు ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడు లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. భవిష్యత్తులో కూడా మత్స్యకారుల అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa