ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో బుధవారం స్థానిక అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి స్థానిక ప్రజలకు అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు 17 సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు.