అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో బాగంగా 108 అడుగుల పొడవున్న అగరుబత్తీ సిద్ధం చేస్తున్నారు.
గుజరాత్లోని వడోదరలో ఈ అగరబత్తీని సిద్ధం చేస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది.