ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొవిడ్-19తో మూగబోయిన 15 ఏళ్ల బాలిక!

international |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 12:22 PM

కొవిడ్-19 సోకడంతో 15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. కొవిడ్‌కు కారణమైన సార్స్‌కోవ్-2 వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని వైద్యులు తెలిపారు. ఆ బాలిక శ్వాస కోస సమస్యతో ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు గొంతు సంబంధిత పక్షవాతం వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా చేశామని, ఈ పరిస్థితి 13 నెలల పాటు కొనసాగిందని వైద్యులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com