పెద్దకడబూరులోని జెడ్పీ పాఠశాలలో గురువారం హెచ్ఎం ఉమారాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ జేఏసీ కన్వీనర్ రవిచంద్రారెడ్డి చేతుల మీదుగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. ఇందులో వైసీపీ నేతలు విజేయేంద్రరెడ్డి ముక్కరన్న, అర్లప్ప, యల్లప్ప ఉన్నారు.