అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన వెంటనే తమ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఈ నెల 30న ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం ప్రయాణిస్తుందని, ఈ మార్గంలో రోజువారీ సేవలు జనవరి 16 నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. కాగా, అయోధ్యలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa