* జ్వరం, ఒళ్లు నొప్పులు
* జలుబు.. ముక్కు కారడం
* గొంతు నొప్పి
* వాసన-రుచి శక్తిని కోల్పోవడం
* తలనొప్పి
* కొందరిలో కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య
* వాంతులు, విరేచనాలు
* మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు
పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa