తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల వరకు క్యూలెన్.. సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులకు అనుమతి నిలిపివేత.. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి దర్శనానికి నేటి అర్ధరాత్రి పట్టే అవకాశం.. రేపటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్ కలిగిన భక్తులకే ద్వారదర్శనానికి టీటీడీ అనుమతి.