సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని అడిగితే పార్లమెంటులో సభ్యులను సస్పెండ్ చేశారని AICC అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈడీ, సీబీఐలకు భయపడదని మండిపడ్డారు.
చట్టాలు బాగుంటే స్వాగతిస్తామని.. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వేళ మోదీ గల్లీ గల్లీ తిరిగారని.. అయినా కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదని అన్నారు.