యాడికి మండల పరిధిలోని కుందనకోట-కమలపాడు గ్రామాల మధ్య త్వరలో పంప్డ్ స్టోరేజ్ ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రాజెక్ట్ ఏర్పాటుపై కమలపాడు గ్రామ సమీపంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, పర్యావరణ ఇంజనీర్ కిషోర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రాజెక్టు ఏర్పాటుకు చుట్టుపక్కల గ్రామస్తులు స్వాగతించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa