వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వీరికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనతంరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పెద్దిరెడ్డి చెప్పారు.