ఇండోనేషియా నుంచి వచ్చిన 36 సంవత్సరాల గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుత కేసులతో గురుగ్రామ్‌లో కరోనా కేసుల సంఖ్య 4కు చేరిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
32 సంవత్సరాల స్త్రీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఈ వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.