ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరికొత్త పథకం.. రైతులకు రూ.15 లక్షలు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 09:23 AM

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారంగా మార్చుకునేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) స్కీమ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
11 మంది రైతులు ఓ సంస్థగా ఏర్పడితే వారంతా ఎరువుల, పనిముట్లు, వ్యవసాయ సంబంధ వ్యాపారాలకు రూ.15 లక్షల ఈక్విటీ అందిస్తోంది. https://www.enam.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలు పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com