విశాఖ నగరంలోని దసపల్లా భూముల్లో రూ.4.69 కోట్లతో 100 అడుగుల రహదారిపై ప్రజల నుంచి 20 అభ్యంతరాలు వచ్చాయి. రూ.కోట్ల విలువైన టీడీఆర్‌లు కొట్టేయడానికి రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారని,
దీని వల్ల భవిష్యత్తులో జీవీఎంసీకి ఆదాయం భారీగా పడిపోతుందని పేర్కొన్నారు. హైకోర్టులో స్థానికులు రెండు దావాలు వేశారు. మూడు వారాలపాటు దసపల్లా భూముల్లో రహదారి విస్తరణ పనులు ఆపేయాలని హైకోర్టు శనివారం ఆదేశాలిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa