సిమ్‌కార్డుల కొనుగోలుకు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అప్రమత్తంగా లేకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే ప్రమాదముంది. గురుదాస్‌పూర్‌కు చెందిన
అజయ్‌కుమార్ అనే వ్యక్తి కొరియర్ ద్వారా కంబోడియాకు 198 పంపేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. అయితే, హాంకాంగ్‌లో ఓ కాల్ సెంటర్‌లో పని చేసేందుకు కొందరిని కలవగా, భారత్‌కు చెందిన సిమ్‌కార్డులను పంపమన్నారని అజయ్ చెప్పినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa