సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో అంగన్వాడీలు చేపట్టిన నిరసన 12వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా శనివారం గుంటూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు వేతనాలు పెంచడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకి పరిహారం అందించి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa