టీమిండియా మహిళా జట్టు - ఆస్ట్రేలియా మహిళా జట్లు నేటి మూడు వన్డేల్లో తలపడనున్నాయి. కాగా ఇవాళ ముంబై వాంఖడే స్డేడియంలో జరుగనున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. INDW: జెమీమా, షఫాలి, హర్మన్‌ప్రీత్, దీప్తి, భాటియా, రిచా, స్నే రానా, అమన్‌జోత్, వస్ట్రాకర్, రేణుక, సైకా AUSW: లిచ్‌ఫీల్డ్, హెలీ, పెర్రీ, మూనే, మెక్‌గ్రాత్, గార్డ్నర్, సుతర్‌ల్యాండ్, వరేహం, ఆలానా కింగ్, షట్, బ్రౌన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa