కుప్పం మున్సిపల్ కార్మికులు గురువారం మునిసిపల్ కార్యాలయం ఆవరణం యందు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో భాగంగా మూడో రోజు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కనీస వేతనం రూ. 26000/-లు, మునిసిపల్ కాంట్రాక్ట్, ఔటసోర్సింగ్ కార్మికులందర్ని పర్మినెంట్ చేయాలనీ, సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.