జగ్గయ్యపేట పట్టణంలో శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ గురువారం 543 రోజుకు చేరింది. ఈ రోజు అన్న క్యాంటీన్లో 1194 మంది భోజనం చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మైనేని రాధాకృష్ణ, కేళి నాగేశ్వరరావు, వేదులాపురి సైదా, అన్నెపాక దుర్గా మహేశ్వర రావు, దేవులపల్లి రామస్వామి, షేక్ షరీఫ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa