ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురువారం మధ్యాహ్నం బత్తలపల్లి మండలం ఓబులాపురం పంచాయతీ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల వద్దకు వెళ్లి 2024 ఎన్నికల్లో వైకాపాను మళ్లీ గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి సరస్వతి,వైకాపా నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa