ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలికను వేధించిన కేసులో ముద్దాయికి జీవిత కారాగార శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 10:32 AM

మైనర్ బాలికను వేధించిన కేసులో ముద్దాయికి జీవిత కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానాను, రూ. 5 లక్షలు పరిహారం చెల్లించాలని అనంతపురం స్పెషల్ ఫోక్పో కోర్టు గురువారం స్పెషల్ జడ్జి రాజ్యలక్ష్మి తీర్పుని వెల్లడించారు. చిలమతూరు మండలం నల్లరాళ్లపల్లికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సీ. శ్రీనివాసులు (36) ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో లైంగికంగా వేధించి బలాత్కారం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com