తెర్లాం మండలంలో అంట్లవారలో వరినూర్పు యంత్రం కింద పడి ఇద్దరు మహిళలు మరణించిన సంగతి తెలిసినదే. అయితే బాధితులకు గురువారం బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బేబీ నాయనా, మాజీ ఎమ్మెల్యేతెంటు. లక్షునా యుడు ద్వారా పరామర్శించి ఆయన సొంత డబ్బులు చనిపోయిన రెండు కుటుంబాలకు చెరో 20వేలు చొప్పున బాధితులకు అందజేశారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 5వేల రూపాయలు చొప్పున అందజేశారు.