ఇండోనేషియా అచే ప్రావిన్స్ సమీపంలోని సముద్రగర్భంలో 5.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం తీవ్రత పలు ప్రాంతాల్లో కూడా తెలిసిందని అధికారులు చెప్పారు.
కాగా భూకంపం వచ్చిన వెంటనే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఈ ప్రకంపనల కేంద్రాన్ని తినాబాంగ్ తూర్పు దిశగా 362 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa