తన రష్యా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఆ దేశ మంత్రులు లవ్‌రోవ్, డెనిస్‌తో భేటీ అయ్యారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ భేటీలో వాణిజ్యం, ఆర్థిక, ఇంధన, రక్షణ, కనెక్టివిటీ, సాంస్కృతిక అంశాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై చర్చించుకున్నారని తెలిపింది. దాంతో పాటుగా భౌగోళిక, ప్రాంతీయ పరిణామాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa