అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 19వ రోజు సమ్మెలో భాగంగా శనివారం పెనుకొండ పట్టణంలోని గ్రామ సచివాలయాలలో సెక్రటరీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి బాబావలి, అంగన్వాడి వర్కర్స్ అండ్ యూనియన్ నాయకురాలు బావమ్మ, మా బున్నీసా, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa