నంద్యాలలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ముగిసింది.బీసీ,ఎస్టీ,ఎస్సీ,మైనార్టీ వర్గాల ప్రజలు భారీగా హాజరయ్యాయి. శిల్పారవిచంద్ర కిషోర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీసీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామిలు, మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు రవిచంద్ర,హఫీజ్‌ఖాన్‌లు ప్రసంగించారు.