వలసలను నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సరికొత్త వీసా నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఈ ఏడాది నుంచి స్టడీ వీసాలు పొందే విదేశీ విద్యార్థులు తమ వీసాలపై కుటుంబీకులను తీసుకురావడం కుదరదు.
పీజీ రీసెర్చ్ కోర్సులు, ప్రభుత్వ స్కాలర్ షిప్ కోర్సులు చేసే వారికి మినహాయింపు ఉంటుంది. విదేశీ విద్యార్థులు తమ కుటుంబీకులను తీసుకురావడం భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa