ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరెంట్స్‌పై అలిగి యువతి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 11:02 AM

బెంగళూరు సుధామనగర్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. వర్షిణి (21) అనే యువతి సుధామనగర్‌‌లో తల్లిదండ్రులతో ఉంటోంది. బీబీఏ చదువుతున్న ఆమె ఫొటోగ్రఫీ కోర్సు కూడా చేస్తోంది.
నూతన సంవత్సరం రోజున ఫొటోషూట్ కోసం ఆమె వెళ్లాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు వద్దనడంతో రూమ్‌ లోపలికి వెళ్లి డోర్ వేసుకుంది. కాసేపటికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులను శోకసంద్రంలో ముంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com