ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు. ఈ ఆలయ విశిష్టతను కాపాడటానికి ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ఇకపై తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని అధికారులు తెలిపారు.
జీన్స్, షార్టులు, స్కర్టులు, స్లీవ్‌లెస్ డ్రెసులు ధరిస్తే ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ నూతన నిబంధనలు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఎక్కువ మంది సాంప్రదాయ దుస్తులతో కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa