ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్‌లో చలి తీవ్రత చాలా పెరిగింది. చలి తీవ్రంగా పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 14 వరకూ ఘజియాబాద్, ప్రయాగ్‌రాజ్‌లో అన్ని, ఈనెల 6 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. వారణాసిలో పాఠశాల సమయాలను మార్చారు. జనవరి 2 నుంచి 6 వరకు ఉదయం 10 గంటల నుంచి మ.2 గంటలవరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa