ధర్మవరం పట్టణంలోని 21వ వార్డు వైసిపి ఇన్చార్జి కత్తే పెద్దన్న మరియు వార్డు కౌన్సిలర్ కత్తి ఆదిలక్ష్మి వార్డు ప్రజలందరితో కలిసి సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కత్తే పెద్దన్న మాట్లాడుతూ వచ్చే 2024 ఎలక్షన్స్ లో మరొకసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే గా గెలిపించుకుందామని ప్రజలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa