కొత్త సవత్సరం ప్రారంభం రోజే జపాన్ భారీ భూకంపాలతో విలవిలాడింది. జపాన్ పశ్చిమ తీరంలోని ఇషికావా ప్రిఫిక్షర్ సమీప ప్రాంతాల్లో సోమవారం సుమారు 155 సార్లు భూమి కంపించిందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజే 7.6 తీవ్రతతో భారీ భూకంపం కూడా వచ్చింది.
మంగళవారం కూడా ఆరుసార్లు భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకూ సుమారు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని జపాన్ మీడియా వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa