విశాఖలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. 11 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ 11 మందికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, కీలక నిందితుడైన బాలిక ప్రియుడు ఇమ్రాన్, అతని ఫ్రెండ్ షోయబ్ పరారీలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa