పశువులలో వచ్చే గాలి కుంటు వ్యాధి వ్యాప్తి చెంద కుండా వేసే టీకాలు క్షేత్ర స్థాయిలో వేయడం జరుగుతుందని అందరూ తమ తమ పశువులకు ఈ వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వేసే 32 వ విడత గాలి కుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీ ఛాంబర్ లో వాక్సిన్ ను ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa