మండల కేంద్రమైన దుత్తలూరు లోని యాదవ బజారు లో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతొ ఆత్మీయ సమావేశాన్ని ఉదయగిరి నియోజకవర్గం ఇన్చార్జి మేకపాటి రాజ గోపాల్ రెడ్డి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండలం వైసిపి అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa