గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనె ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు అన్నారు. సోంపేట మండల కేంద్రంలోని చర్చ్ వీధిలో సీసీ రోడ్ నిర్మాణానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగిరి ప్రభావతి, మల్లా వెంకటరమణ, జెఈ రమేష్, వార్డుమెంబర్లు పొందర లోకనాధం, దొండపాటి శ్రీను, తంగుడు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa