ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైనర్ బాలికపై పూజారి అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 11:27 AM

AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పూజారి రఘు (41) ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటనలో, బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టి నిందితుడు రఘును అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రఘు ఆ బాలికను ప్రలోభపెట్టి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa