YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "షర్మిళ మూడేళ్ల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టారు.
ఈ మధ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై మాకు క్లారిటీ లేదు. షర్మిల కాంగ్రెస్ నుండి ప్రచారం చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే.. మాకు ప్రజా మద్దతు ఉంది." అని ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa