ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన నేతను బెదిరించడంపై హైకోర్టులో పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 10:56 AM

తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మొబైల్ ఫోన్‌లో డేటా తీసుకుని పోలీస్‌లు బెదిరించడంపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
వాదనలు పరిగణనలోకి తీసుకుని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చీఫ్ సెక్రెటరీ, హోమ్ శాఖ సెక్రటరీ, డీజీపీ, నగరి ఇన్‌స్పెక్టర్‌, అప్పటి డీఎస్పీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com