గ్రాడ్యుయేషన్ విద్యార్థుల కోసం రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ పోర్టల్‌ను మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. డిగ్రీ, బీటెక్‌లో చేరిన విద్యార్థులకు
కెరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు ప్రవేశాలు పొందినప్పటి నుంచి కోర్సు పూర్తయ్యే నాటికి ఉద్యోగాలు పొందేందుకు నేర్చుకోవాల్సిన కోర్సులు, నైపుణ్యాల వివరాలను ఈ పోర్టల్‌లో పొందుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa