పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడిని గీతోపదేశం చేశాడని చెప్తారు. అయితే, తన కంటే ముందే గీతోపదేశం చాలామందికి జరిగిందని తక్కువ మందికి తెలుసు.
మహర్షి వేద వ్యాసుని ఆదేశాల మేరకు వినాయకుడు మహాభారత గ్రంథాన్నిరచించారు. ఈ సమయంలో వ్యాసుడు వినాయకుడికి గీతా బోధన చేశాడు. అలాగే, వినాయకుడితో పాటు తన శిష్యులైన వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితులకు మహాభారతంలోని లోతైన రహస్యాలను ఉపదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa