ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 01:16 PM

జాతీయ, ప్రైవేటు బ్యాంకులకు ఈనెలలో 12 రోజులు సెలవులు రానున్నాయి. కస్టమర్లు ఏఏ రోజు బ్యాంకులు ఉండవో తెలుసుకోవడం మంచిది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 1న సెలవు రాగా, ఈ నెలలో 2వ, 4వ శనివారం సెలవులు ఉన్నాయి.
15వ తేదీ సంక్రాంతి సందర్భంగా, తిరువళ్లువర్‌డే సందర్భంగా 16వ తేదీ, ఉళవర్‌ తిరునాళ్‌న 17వ తేదీ, తైపూసం 25న, గణతంత్ర దినోత్సవం 26న, నాలుగు ఆదివారాలు చొప్పున మొత్తం ఈ నెల 12 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com