ధర్మవరం పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై బుధవారం మున్సిపల్ ఈఈ సత్యనారాయణ కి రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు నాగభూషణం వినతి పత్రం సమర్పించారు. తమ డిమాండ్లు పరిష్కారం కానందున నేటినుండి అత్యవసర సేవలైన మంచినీరు, వీధి దీపాలు వంటి వాటిని నిలిపివేస్తున్నట్లు. ఈ తో చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ కార్మిక సంఘం నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.