ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ నిద్రపోతున్న భర్త చనిపోయాడని తెలియక అతడి మృతదేహంతో 12 గంటలు రైలులో ప్రయాణించింది. అయోధ్యలోని ఇనాయత్ నగర్ వాసి రామ్‌కుమార్ (36) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పాలరాయి వేసే పని చేస్తూ..
భార్య ప్రేమ, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సోమవారం అతడి ఆరోగ్యం క్షీణించడంతో అయోధ్యకు రైలులో వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. ప్రయాణికులు పోలీసులకు సమాచారమిచ్చారు.