కొత్త ఏడాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రూ. 3వేల వై. ఎస్. ఆర్. పింఛను కానుక పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా విశాఖలోని వుడా చిల్డ్రన్స్ ఎరీనాలో జిల్లా స్థాయి కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎంపీ సత్య నారాయణ, జెడ్. పి ఛైర్ పర్సన్ సుభద్ర, మేయర్ హరి వెంకట కుమారి, కలెక్టర్ మల్లిఖార్జున హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa