ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున సమస్య షుగర్. అయితే ఈ సమస్యను బార్లీ నీటితో తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివన్నీ కంట్రోల్‌లో ఉంటాయి. బార్లీ నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముందుగా ఓ కప్పు బార్లీని నీటితో కడిగి, తర్వాత దానిలో 6 కప్పుల నీటిని వేసి మీడియం మంటపై ఉడికించాలి. బార్లీ ఉడికిన తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa